Raashii Khanna (Source: Instragram)
రాశి ఖన్నా.. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది.. ఆ తర్వాత నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన మనం సినిమాలో అతిధి పాత్ర పోషించింది.
Raashii Khanna (Source: Instragram)
తెలుగులో ఉండే స్టార్ హీరోలతో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న రాశిఖన్నా, తాజాగా సిద్దు జొన్నలగడ్డతో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
Raashii Khanna (Source: Instragram)
అదే తెలుసు కదా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Raashii Khanna (Source: Instragram)
ఇందులో శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ ఇద్దరు హీరోయిన్స్ కూడా ఎవరికి వారు ప్రమోషన్స్ చేపట్టారు.
Raashii Khanna (Source: Instragram)
ఇకపోతే తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగానే పర్పుల్ కలర్ చీర కట్టుకొని దర్శనమిచ్చింది రాశి ఖన్నా..
Raashii Khanna (Source: Instragram)
అందులో నడుము అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. పైగా తెలుసు కదా ప్రమోషన్స్ లో భాగంగా అంటూ క్యాప్షన్ జోడించింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు