sreemukhi (Source: Instagram )
Sreemukhi Latest Photos: ప్రస్తుతం శ్రీముఖీ వరుస ఆఫర్స్ ఫుల్ బిజీగా మారింది. బుల్లితెరపై బ్యాక్ టూ బ్యాక్ షోలు చేస్తూ స్టార్ యాంకర్‌గా రాణిస్తుంది.
sreemukhi (Source: Instagram )
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఆ తర్వాత పటాస్ షోతో యాంకర్‌గా మారింది. ఆడపదడప షోలు చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది.
sreemukhi (Source: Instagram )
మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న ఆమె ఒక్కసారిగా యాంకర్లలో టాప్ ప్లేస్‌కి ఎగబాకింది. అనసూయ యాంకరింగ్‌కి గుడ్‌బై చెప్పడంతో శ్రీముఖికి క్రేజ్ పెరిగింది.
sreemukhi (Source: Instagram )
ప్రముఖ టీవీలో బ్యాక్ టూ బ్యాక్ షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. ఫుల్ బిజీగా మారింది. మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా సినిమాల్లోనూ మెరుస్తోంది. బుల్లితెర రాములమ్మగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీముఖి ఈ మధ్య సన్నగా నాజుగ్గా మారింది.
sreemukhi (Source: Instagram )
దీంతో ఆమెకు ఆఫర్స్ కూడా క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ప్రదీప్, రష్మీ, సుధీర్ లాంటి వాళ్లను సైతం వెనక్కి నెట్టి స్టార్ యాంకర్‌గా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
sreemukhi (Source: Instagram )
ట్రేడిషన్, ట్రేండీవేర్‌లో ఫోటోలు ఫోజులు ఇస్తుంది. ఎప్పటికప్పుడు వాటిని తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ నెట్టింట యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ రాములమ్మా ట్రెడిషన్ లుక్‌లో ఫిదా చేసింది.
sreemukhi (Source: Instagram )
వైలెట్ కలర్ లెహెంగాలో నాజుకు నడుము చూపిస్తూ ఘాటు అందాలతో మాయ చేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
sreemukhi (Source: Instagram )
శ్రీముఖిని ఇలా ట్రెడిషనల్ లుక్‌లో చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఏముంది రా బాబూ అంటూ మనసుని తడిమేసుకుంటుంది కుర్రకారు.