Anasuya Bhardwaj (Source:Instragram)
అనసూయ.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు న్యూస్ రీడర్గా.. మరొకవైపు యాంకర్ గా ఇంకొక వైపు నటిగా సత్తా చాటుతూ దూసుకుపోతోంది.
Anasuya Bhardwaj (Source:Instragram)
ముఖ్యంగా హీరోయిన్ గా మినహాయించి అన్ని పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా అబ్బురపరిచింది.
Anasuya Bhardwaj (Source:Instragram)
ముఖ్యంగా హీరోలకు పోటీగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ.. ఈమధ్య కాలంలో వరుస షో లకు హోస్ట్ గానే కాకుండా జడ్జ్ గా కూడా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయింది.
Anasuya Bhardwaj (Source:Instragram)
తాజాగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె నిన్నటి వరకు వెకేషన్స్ ఎంజాయ్ చేసింది.
Anasuya Bhardwaj (Source:Instragram)
ఇప్పుడు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఎల్లో కలర్ లెహంగా ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో స్లీవ్ లెస్ మల్టీ కలర్ బ్లౌజ్ ధరించి, పింక్ కలర్ దుపట్టా తో తన స్టైలిష్ ని ఫుల్ ఫిల్ చేసింది.
Anasuya Bhardwaj (Source:Instragram)
అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో రెండు కళ్ళు చాలడం లేదు అను.. ఎంత ముద్దుగా ఉన్నావో అంటూ ఫాలోవర్స్ కామెంట్లు చేస్తున్నారు.