Nitya Shetty (Image Source: Instragram)
నిత్యాశెట్టి అనగానే మైండ్ లోకి రాకపోవచ్చు. అదే దేవుళ్ళు సినిమాలో నటించిన చిన్నారి అని చెప్పండి టక్కున గుర్తుపట్టేస్తారు. ఆ ఆ చిన్నారి పేరే నిత్యాశెట్టి.
Nitya Shetty (Image Source: Instragram)
దేవుళ్లు సినిమా కన్నా ముందే చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్ సినిమాలకు గాను బాలనటిగా నిత్యా రెండు నంది అవార్డును కూడా అందుకుంది. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించింది.
Nitya Shetty (Image Source: Instragram)
ఇక 2015 లో దాగుడుముతా దండాకోర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత నువ్వు తోపురా, ఓ పిట్ట కథ, వాంటెడ్ పండుగాడు లాంటి సినిమాల్లో నటించింది.
Nitya Shetty (Image Source: Instragram)
ఇక తెలుగులోనే కాకుండా నిత్యా తమిళ్ లో కూడా మంచి సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది.
Nitya Shetty (Image Source: Instragram)
సినిమాలే కాకుండా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నిత్యా నటించింది. ఈ సిరీస్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
Nitya Shetty (Image Source: Instragram)
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి.
Nitya Shetty (Image Source: Instragram)
నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో నిత్యా కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఐస్ ల్యాండ్ లో అమ్మడు వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది.
Nitya Shetty (Image Source: Instragram)
బీచ్ ఒడ్డున ఇసుక తిన్నెల్లో ఒకపక్క అందాలను ఆరబోస్తూ ఇంకోపక్క సేదతీరుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.