Disha Patani (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ దిశా పటానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
Disha Patani (Source: Instragram)
ఎమ్మెస్ ధోని : ది అన్ టోల్డ్ స్టోరీ అనే సినిమాతో హిందీ ప్రియులకు పరిచయమై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
Disha Patani (Source: Instragram)
ఆ తర్వాత హిందీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఉత్తరాఖండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Disha Patani (Source: Instragram)
సినిమాలతో పాటు పలు మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించిన ఈమె.. ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా పలు గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Disha Patani (Source: Instragram)
తాజాగా వైట్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె అందులో అందాలను చూపిస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
Disha Patani (Source: Instragram)
తాజాగా దిశా పటానీ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫాలోవర్స్, నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తూ పలు రకాల ఎమోజీలతో నెట్టింట రచ్చ చేస్తున్నారు.