BigTV English

Bandla Ganesh Tweet : నాయకత్వాన్ని కెలికిన బండ్లన్న… ఈ ట్వీట్ ఆయనను ఉద్దేశించేనా?

Bandla Ganesh Tweet : నాయకత్వాన్ని కెలికిన బండ్లన్న… ఈ ట్వీట్ ఆయనను ఉద్దేశించేనా?


Bandla Ganesh Tweet Viral: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన మీడియాలోకి వచ్చారంటే.. ఎవరో ఒకరు టార్గెట్అయినట్టే. మూవీ ఈవెంట్స్అయినా, సోషల్మీడియాలో అయినా తన మనసులో మాటను నిస్సందేహంగా బయటపెడుతుంటాడు. ముక్కుసూటిగా మాట్లాడుతూ మీడియాకు ఎక్కుతాడు. ఇక బండ్ల గణేష్వచ్చాడంటే.. ట్రోలర్స్కి, క్రిటిక్స్మంచి స్టఫ్దొరికనట్టే. అయితే మధ్య కాస్తా సైలెంట్అయినా బండ్ల గణేష్‌.. మళ్లీ యాక్టివ్అయ్యాడు. రీసెంట్గా జరిగిన లిటిల్హార్ట్స్మూవీ సక్సెస్మీట్కు బండ్ల గణేష్హాజరయ్యాడు.

మొన్న ఇండస్ట్రీపై 

సందర్భంగా మాట్లాడుతూ.. మూవీని, మూవీ టీంని పొగుడూతునే ఇండస్ట్రీకి చురకలు అట్టించాడు. ముఖ్యంగా అల్లు అరవింద్ప్రశంసిస్తూనే.. ఇండస్ట్రీ మాఫీయా అంటూ ఒపెన్స్టేట్మెంట్ఇచ్చాడు. దీంతో అతడి కామెంట్స్పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి. అప్కమ్మింగ్స్టార్స్కి హెచ్చరిస్తూ.. ఇండస్ట్రీపై బురద జల్లాడు. ఎవరిని టార్గెట్చేయలేదు.. కానీ, తన కామెంట్స్ఇండస్ట్రీ మొత్తానికి ఆలోచించేలా చేశాడు. మాటల్లో ఎంతో అర్థమున్న.. నిర్మాత, నటుడైన బండ్లన్న సొంత పరిశ్రమను ఉద్దేశించి ఇలా మాట్లాడటంతో అవి చర్చనీయాంశం అయ్యాయి. దీంతో రెండు రోజులుగా అతడి కామెంట్స్గురించి సోషల్మీడియా చర్చ జరుగుతుంది.


తాజాగా నాయకత్వంపై

ఇంకా హీట్తగ్గకముందే బండ్లన్న మరిసారి హాట్కామెంట్స్చేసి హాట్టాపిక్అయ్యాడుతన ఆఫిషియల్ఎక్స్ ఖాతా నుంచి ట్వీట్వదిలాడు. “నాయకత్వం అంటే పదవులు ఎక్కడం కాదు, మనల్ని నమ్మి మన చుట్టూ ఉన్నవారిని పైకి తీసుకెళ్లడంఅంటూ ఊహించని కామెంట్స్చేశాడు. ఇక బండ్లన్న కామెంట్స్చూస్తుంటే అవి జనసేనాని, పవర్స్టార్పవన్కళ్యాణ్ని ఉద్దేశించేలా ఉన్నాయని నెటిజన్స్అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు పవన్‌, బండ్ల గణేష్మధ్య మంచి సన్నిహితం ఉండేది. ఎన్నో ఈవెంట్స్లో పవన్కి తాను భక్తుడినని, ఆయన నా దేవుడంటూ ఆయనపై అభిమానం కురిపించాడు.

Also Read: OG Ticket Price: ఏపీలో OG టికెట్‌ ధర రూ. లక్ష.. ఫస్ట్‌ టికెట్‌ కొన్నది ఎవరంటే..!

కానీ, ఏపీ ఎన్నికల్లో పవన్గెలిచాక ఇద్దరి మధ్య దూరం పెరిగినట్టు కనిపించింది. దీనికి కారణం.. బండ్ల గణేష్ని పవన్పట్టించుకోకపోవడమే. ఇదే విషయాన్ని స్వయంగా బండ్లన్న అన్నాడు. పవన్కళ్యాణ్తనని పక్కన పెట్టాడు అంటూ ఆవేదన చెందుతూ అతడు మాట్లాడిన కాల్రికార్డు బయటకు వచ్చింది. ఈవెంట్లో కూడా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని, ఇక నుంచి ఆయనకు దూరంగా ఉంటానంటూ గతంలో స్వయంగా బండ్ల గణేషే అనడం గమనార్హం. దీంతో అతడి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఇది జనసేనాని ఉద్దేశించే చేశాడని ఫ్యాన్స్, నెటిజన్స్అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

OG Movie : ఓజీ మూవీ బిగ్ డిజాస్టార్… కారణం పవన్ కళ్యాణే ?

Payal Rajput: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా పాయల్ పాపా.. అయినా హాట్ గానే ఉన్నావనుకో

OG Ticket Price: ఏపీలో OG టికెట్‌ ధర రూ. లక్ష.. ఫస్ట్‌ టికెట్‌ కొన్నది ఎవరంటే..!

Sambarala Yeti Gattu: సంబరాల ఏటి గట్టు వాయిదా.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

Shiva Re- Release: కల్ట్ క్లాసిక్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందిరోయ్.. సైకిల్ చైన్స్ సిద్ధం చేసుకోండిరోయ్

Deepika Padukone: కల్కిలో ప్రభాస్ జోకర్… దీపిక ఆ సీన్ చేసింది కాబట్టే బ్లాక్ బస్టర్

Deepika Padukone Kalki 2: కొత్త హీరోయిన్ రావడం కాదు… ఆ పాత్రనే ఎత్తేశారా ?

Big Stories

×