Divya Bharathi ( Source / Instagram)
యంగ్ హీరోయిన్ దివ్య భారతి 'బ్యాచిలర్' అనే మూవీ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది.
Divya Bharathi ( Source / Instagram)
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడ తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. అక్కడ ఈ అమ్మడి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..
Divya Bharathi ( Source / Instagram)
తెలుగులో సుడిగాలి సుధీర్ కు జోడిగా నటిస్తుంది.. తమిళ్ లో కింగ్ స్టన్ మూవీలో నటించింది. అయితే ఈ మధ్య తెలుగులో ఎక్కువగా సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది.
Divya Bharathi ( Source / Instagram)
అయితే ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటో తో తెలుగు చిత్రసీమను కూడా ఒక ఊపు ఊపేస్తుంది ఈ చిన్నది..
Divya Bharathi ( Source / Instagram)
సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపించింది.. ట్రెండీ వేర్ లో ఆకట్టుకోవడంతో పాటుగా ట్రెడిషినల్ లుక్ లో ఆకట్టుకుంటుంది..
Divya Bharathi ( Source / Instagram)
తాజాగా చేతిలో కాఫీ కప్పుతో క్యూట్ సెల్ఫీ తీసుకుంది. న్యాచురల్ లుక్ లో ఉన్న ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..