BigTV English

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

OTT Movie : తోబుట్టువులతో ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా… కెమెరా ముందే అంతా… డైరెక్టర్ కు చిప్పు దొబ్బిందా భయ్యా

OTT Movie : రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఒక హాలీవుడ్ సినిమా, డిఫ్ఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ కి షాక్ ఇస్తోంది. ఈ కథ అక్కా, తమ్ముడి మధ్య జరిగే ఊహించని సంఘటనలతో నడుస్తుంది. వీళ్ళు కిడ్నపర్స్ చేతికి చిక్కి నరకం చూస్తారు. ఈ సన్నివేశాలు చాలా డిస్టర్బింగ్‌గా ఉంటాయి. ఈ సినిమా కూడా ఒంటరిగా చూడాల్సిందే. ఫ్యామిలీతో చూడాల్సింది కాదు. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌

‘డానియల్ & ఆనా’ (Daniel & Ana) 2009లో వచ్చిన మెక్సికన్ థ్రిల్లర్ సినిమా. మిచెల్ ఫ్రాంకో దర్శకత్వంలో మారిమార్ వెగా, దారియో యాజ్‌బెక్ బెర్నాల్, జోస్ మారియా టోర్రే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2009 ఆగస్టు 6న మెక్సికోలో రిలీజ్ అయింది. IMDbలో 6.1/10 రేటింగ్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథలోకి వెళ్తే

ఆనా మెక్సికోలో రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి. ఆమె మరి కొద్దీ రోజుల్లో రాఫెల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. ఆమె తన సోదరుడి తో బెస్ట్ ఫ్రెండ్ లా ఉంటుంది. ఒక రోజు ఆనా, డానియల్ కలిసి షాపింగ్‌కు వెళ్తారు. అప్పుడు కొంతమంది కిడ్నాపర్స్ వీళ్లను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాపర్స్ డబ్బు కోసం వీళ్ళను డిమాండ్ చేయరు. విచిత్రంగా వీళ్ళను బెదిరించి, ఒక శృంగార వీడియో తీయడానికి ఫోర్స్ చేస్తారు. ఆనా, డానియల్ భయంతో, ఈ దారుణం చేస్తారు. ఈ సీన్ చూడటానికి చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుంది. ఆ తరువాత కిడ్నాపర్స్ ఆనా, డానియల్‌ను వదిలేస్తారు.


Read Also : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

అయితే దీంతో వీళ్ల లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆనా, డానియల్ ఒకరినొకరు చూడటానికి కూడా గిల్టీగా ఫీల్ అవుతారు. ఈ సీక్రెట్‌ను ఫ్యామిలీతో కూడా షేర్ చేయలేకపోతారు. ఈ సమయంలో ఆనా తన పెళ్లిని కూడా క్యాన్సిల్ చేస్తుంది. డానియల్ కూడా మానసికంగా బాగా బాధపడతాడు. వీళ్ళు ఒక డాక్టర్ దగ్గర థెరపీకి వెళ్లాలనుకుంటారు. ఐతే ఈ సమయంలో , డానియల్‌ ఆనా రూమ్‌లోకి వెళ్లి ఆమెను బలవంతం చేస్తాడు. దీంతో ఆనా పూర్తిగా షాక్ లోకి వెళ్తుంది. ఇంటి నుంచి పారిపోయి తన ఫియాన్సీ రాఫెల్‌తో స్పెయిన్ వెళ్లాలని అనుకుంటుంది. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపులతో ఆడియన్స్ కి షాక్ ఇస్తుంది. ఈ షాక్ ను మీరు కూడా ఫీల్ అవ్వాలంటే, ఈ సినిమాని చూసేయండి.

 

Related News

OTT Movie : పెళ్లీడు కూతురున్న తల్లితో స్టార్ హీరో యవ్వారం… ఒంటిపై నూలుపోగు లేకుండా… ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్

OTT Movie : కథలు చెప్తూనే పని కానిచ్చే అమ్మాయి… చలికాలంలోనూ చెమటలు పట్టించే సీన్లు… సింగిల్స్ కి మాత్రమే

Param Sundari on OTT: ఓటీటీలోకి జాన్వీ కపూర్ 100 కోట్ల రొమాంటిక్ మూవీ… చూడాలంటే కళ్ళు బైర్లుకమ్మే కండిషన్స్

OTT Movie : ఏం సిరీస్ గురూ… సరస్సులో అమ్మాయి మృతదేహం… ప్రైవేట్ వీడియో లీక్… క్షణక్షణం ఉత్కంఠ, బుర్రబద్దలయ్యే ట్విస్టులు

OTT Movie : 60 కోట్లతో తీస్తే 150 కోట్ల కలెక్షన్ల సునామీ… కళ్ళు చెదిరే విజువల్స్… తెలుగు మూవీనే

OTT Movie : పెళ్లి పేరుతో బలి పశువుగా… ఏ అమ్మాయికీ రాకూడని కష్టం… గ్లోబల్ అవార్డు విన్నింగ్ మూవీ

OTT Movie : కళ్ళు లేని అమ్మాయికి కోరికలు… క్లయింట్స్ చేసే శబ్దాలకు పిచ్చెక్కిపోయే పిల్ల… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×