Faria Abdullah: హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తక్కువ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది.
నాలుగేళ్ల కిందట జాతిరత్నం మూవీతో గ్లామర్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా సినిమాలు చేస్తూ వస్తోంది.
నాలుగేళ్ల దాదాపు ఎనిమిది సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తోంది.
అది హిట్టయితే అటు వైపు నుంచి ఆఫర్లు వస్తాయని ఆలోచన చేస్తోంది.
ఈ క్రమంలో ఫాలోవర్స్‌ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
యూత్ ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో తనకు సంబంధించి రకరకాల ఫోటోషూట్ల ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది.
వాటిని హార్డ్ కోర్ అభిమానుల నుంచి మాంచి స్పందన వస్తోంది.
నెట్టింట్లో గిరగిరా తిరుగున్న ఆమెకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం.