Faria Abdullah ( Source / Instagram)
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మూవీలలో హీరోయిన్లకు పాపులారిటి ఎక్కువ. 'జాతిరత్నాలు' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
Faria Abdullah ( Source / Instagram)
చిట్టి డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. ఏ సినిమాలో అయినా ఆమె డాన్స్ అదరగొట్టేస్తుంది. అయితే ఆమె హైట్ మైనస్ అనే చెప్పాలి. అందంగా ఉన్నా సరే చాలామంది హీరోలు ఈ అమ్మడుని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు.
Faria Abdullah ( Source / Instagram)
సెకండ్ హీరోయిన్ గా చేసిన సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ బ్యూటీకి అంత ఫేమ్ తీసుకొని రాలేదు. టాలెంట్‌కి తగ్గ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అమ్మడుకు స్టార్ ఇమేజ్ రాలేదు.. అయితే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Faria Abdullah ( Source / Instagram)
ట్రెండ్ కు తగ్గట్లు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా రెడ్ డ్రెస్ లో హీటెక్కించే అందాలతో కనిపించి కనిపించని ఫోటోలను షేర్ చేసింది. దానికి యూరోప్ పొగ మంచులో అంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా పెట్టింది.
Faria Abdullah ( Source / Instagram)
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ట్రెండ్ అవ్వడంతో ఫిదా అవుతున్నారు..