Vedhika : ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్న పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేని హీరోయిన్స్‌లలో వేదిక కూడా ఉంటుంది. కోలీవుడ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ దాదాపు అన్ని సౌత్ భాషల్లో హీరోయిన్‌గా నటించింది.
నందమూరి బాలయ్యతో రూలర్ మూవీలో నటించిన వేదిక
వేదిక నటించిన రజాకర్ మూవీ 2024లో ది బెస్ట్ మూవీస్ లో ఒకటి
15 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన భామ వేదిక
తెలుగు, తమిళం, కన్నడ, మళయాల చిత్రాల్లో నటించిన వేదిక
కెరీర్ మెుదట్లో పద్ధతిగా ఉన్నప్పటికీ తాజాగా గ్లామర్ డోస్ పెంచేసిన భామ