Kareena Kapoor Khan(Source:Instragram)
బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఈమె ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Kareena Kapoor Khan(Source:Instragram)
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసే ఈమె తాజాగా మరో ఔట్ స్టాండింగ్ లుక్ లో కనిపించి అబ్బురపరిచింది.
Kareena Kapoor Khan(Source:Instragram)
ఈ క్రమంలోనే తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ 2025 25వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అందమైన లెహంగాను ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Kareena Kapoor Khan(Source:Instragram)
ఈ అవుట్ ఫిట్ ను బెబో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు. ముఖ్యంగా చీర అలాగే లెహంగా టైప్ లో దీనిని డిజైన్ చేయడం జరిగింది.
Kareena Kapoor Khan(Source:Instragram)
ఇక ఈమె లుక్ చూసిన అభిమానులు భారతదేశంలో లాక్మే బ్రాండ్ అనగానే కరీనాకపూర్ గుర్తుకొస్తుంది. ఈమె లేకుండా లాక్మే బ్రాండ్ ను ఊహించలేము అంటూ కామెంట్లు చేశారు.
Kareena Kapoor Khan(Source:Instragram)