Keerthi Suresh: హీరోయిన్ కీర్తి సురేష్ రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకుంది.
న్యూ ఇయర్ కోసం ఎక్కడకు వెళ్లింది? గోవాలో హనీమూన్ జరుపుకుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడు తున్నాయి.
లేటెస్ట్‌గా ఆమె థాయ్‌లాండ్ వెళ్లినట్టు తెలుస్తోంది. న్యూఇయర్ అక్కడే సెలబ్రేట్ చేసుకుంది.
ఈ క్రమంలో కొన్ని ఫోటోలు, వీడియోలు అభిమానులతో షేర్ చేసుకుంది.
నార్మల్‌గా కీర్తి సురేష్ వెళ్లిన లొకేషన్.. నిత్యం మనం సినిమాల్లో చూస్తున్నదే.
ఈ లెక్కన తన హనీమూన్ అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారన్నది అభిమానుల మాట.
గత డిసెంబర్ 24న గోవాలో బాయ్ ఫ్రెండ్ ఆంటోనీని మ్యారేజ్ చేసుకున్న విషయం తెల్సిందే.
మరి గ్లామర్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుందా? కంటిన్యూ అవుతుందా ఇవే ప్రశ్నలు చాలా మంది రైజ్ చేస్తున్నారు.
తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.
ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. అన్నట్లు కీర్తి సురేష్ బీచ్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.