Keerthi Suresh ( Source/ Instagram)
హీరోయిన్ కీర్తి సురేష్ పేరు ఇటీవల ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంది. మొన్నటివరకు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది. ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు..
Keerthi Suresh ( Source/ Instagram)
బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. చిన్నప్పుడే తన నటనతో మెప్పించింది. ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంది..
Keerthi Suresh ( Source/ Instagram)
తమిళంలో రజినీ మురుగన్, రెమో, బైరవా వంటి సినిమాల్లో నటించారు. నాగ్ అశ్విన్ మహానటి సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.
Keerthi Suresh ( Source/ Instagram)
కీర్తి సురేష్ నటించిన రఘుతాత మూవీ మిశ్రమ స్పందనను అందుకుంది. వరుణ్ ధావన్‌తో బావాల్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
Keerthi Suresh ( Source/ Instagram)
కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ 'ఉప్పు కప్పురంబు' ఎక్స్‌క్లూజివ్‌గా ఈ నెల 4 నుంచి 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.. ఎమోషనల్ గా కట్టిపడేస్తుంది.
Keerthi Suresh ( Source/ Instagram)