Keerthy Suresh (Source: Instragram)
మహానటి కీర్తి సురేష్ తాజాగా తన పెళ్లినాటి ఫోటోలను పంచుకుంది. అందులో భాగంగా పెళ్లికూతురు గెటప్ లో పల్లకిలో నుంచి తొంగిచూస్తూ అందరినీ ఆకట్టుకుంది.
Keerthy Suresh (Source: Instragram)
మెరూన్ రెడ్ కలర్ చీర ధరించిన కీర్తి సురేష్, తన పెట్ డాగ్ కి కూడా మెరూన్ రెడ్ కలర్ జాకెట్ ధరించి, దానిని ఎత్తుకొని మరీ ఫోటోలకు ఫోజులిచ్చింది.
Keerthy Suresh (Source: Instragram)
జువెలరీని చూపిస్తూ అందాలతో అదరహో అనిపించింది కీర్తి సురేష్.
Keerthy Suresh (Source: Instragram)
పచ్చని పెరటిలో.. ఆకులు రాలిపోయిన చెట్ల మధ్య ప్రకాశవంతంగా వెలిగిపోతోంది.
Keerthy Suresh (Source: Instragram)
తన తల్లి మేనక తన పెళ్లి సమయంలో కట్టుకున్న చీరను, ఇప్పుడు కీర్తి సురేష్ మళ్లీ రీ డిజైన్ చేయించి కట్టుకున్నట్లు తెలుస్తోంది. అచ్చం తల్లిలాగే కనిపించడంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు..
Keerthy Suresh (Source: Instragram)
గోదాదేవి గెటప్ లో ఆకట్టుకున్న ఈమె, తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది.
476725101_18442299580072617_501000578314270825_n
476733325_18442299589072617_2671787449736687266_n
476929813_18442299601072617_3631881078159834281_n