Keerthy Suresh (Image Source: Instagram)
మహానటి కీర్తి సురేష్ గతేడాది పెళ్లి కూతురుగా మారిన విషయం తెల్సిందే. తన ప్రియుడు ఆంటోనీ తట్టిల్ తో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
Keerthy Suresh (Image Source: Instagram)
ఆంటోనీ తట్టిల్ ను డిసెంబర్ 20న గోవాలో సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది కీర్తి సురేష్.
Keerthy Suresh (Image Source: Instagram)
ఇక ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో.. ఇరు పద్దతులలో కీర్తి వివాహం చేసుకుంది. మొదట హిందూ సాంప్రదాయంలో తాళి కట్టించుకోగా.. తరువాత క్రిస్టియన్ పెళ్లిలో ఉంగరాలు మార్చుకున్నారు.
Keerthy Suresh (Image Source: Instagram)
పదిహేనేళ్లుగా ఆంటోనీతో కీర్తి రిలేషన్ లో ఉంది. ఈ విషయం పెళ్లి వరకు కూడా బయటకు పొక్కకుండా ఎంతో జాగ్రత్తపడింది.
Keerthy Suresh (Image Source: Instagram)
పెళ్లి తరువాత కూడా కీర్తి సురేష్ సినిమాలు చేస్తూనే ఉంది.
Keerthy Suresh (Image Source: Instagram)
పెళ్లి తరువాత ఆమె నటించిన బేబీ జాన్ భారీ పరాజయాన్ని అందుకుంది.
Keerthy Suresh (Image Source: Instagram)
ఇకపోతే పెళ్లి తరువాత కీర్తిసురేష్ తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్తూ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
Keerthy Suresh (Image Source: Instagram)
మొన్నటికి మొన్న మలయాళ పెళ్లి కూతురు అంటూ క్యాప్షన్ ఇచ్చి కొన్ని ఫోటోలను షేర్ చేసింది కీర్తి సురేష్ .
Keerthy Suresh (Image Source: Instagram)
ఇక నేడు తమిళ్ పెళ్లికూతురు అంటూ మరికొన్ని సంగీత్, మెహందీ ఫోటోలను షేర్ చేసింది.
Keerthy Suresh (Image Source: Instagram)
పెళ్లి వేడుక మొదలైనప్పటి నుంచి కీర్తి డిజైనర్ డ్రెస్ లు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
Keerthy Suresh (Image Source: Instagram)
తాజాగా పింక్ కలర్ లెహంగాలో కీర్తి సురేష్ అందం మరింత రెట్టింపయ్యిందని చెప్పొచ్చు.
Keerthy Suresh (Image Source: Instagram)
స్లీవ్ లెస్ టాప్ పై ముత్యాలతో డిజైన్ చేసిన ఫ్లవర్స్.. లెహంగా అంతా ఎంబ్రాయిడరీ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
Keerthy Suresh (Image Source: Instagram)
ఇక సంగీత్ లో కీర్తి తల్లిదండ్రులతో.. అత్తమామలతో డ్యాన్స్ వేస్తూ కనిపించింది. భర్త ఆంటోనీతో ఆమె స్టెప్పులు కూడా వేసింది.
Keerthy Suresh (Image Source: Instagram)
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కీర్తి పెళ్లి ఫోటోలు చూసిన అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Keerthy Suresh (Image Source: Instagram)
ఇక కీర్తి చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అమందు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.