Keerthy Suresh (Source: Instagram)
సౌత్‌లో హీరోయిన్గా గుర్తింపు సాధించి ఎంతోమందికి క్రష్‌గా మారిన కీర్తి సురేశ్.. తాజాగా తను ప్రేమించిన ఆంటోనీ తట్టిల్‌ను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చింది.
Keerthy Suresh (Source: Instagram)
15 ఏళ్లుగా ఆంటోనీతో తాను ప్రేమలో ఉన్న విషయాన్ని ఒక్కసారి కూడా రివీల్ చేయకుండా ఒక్కసారిగా పెళ్లి గురించే అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Keerthy Suresh (Source: Instagram)
పెళ్లి తర్వాత కీర్తి సురేశ్ వెంటనే తన సినిమాల్లో బిజీ అయిపోయింది. ఇక పెళ్లి తర్వాత మొదటి సంక్రాంతిని తన భర్తతో సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు షేర్ చేసింది.
Keerthy Suresh (Source: Instagram)
పెళ్లి ఫోటోల్లో తప్పా ఇప్పటివరకు తన భర్తకు సంబంధించిన ఒక్క సింగిల్ ఫోటో కూడా షేర్ చేయని కీర్తి.. మొదటిసారి సంక్రాంతి సందర్భంగా తనతో ఫోటోలు తిగి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది.
Keerthy Suresh (Source: Instagram)
ఈ కపుల్‌ను చూసి అంతా చాలా క్యూట్‌గా ఉన్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు.
Keerthy Suresh (Source: Instagram)
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘బేబి జాన్’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
Keerthy Suresh (Source: Instagram)
‘బేబి జాన్’పై కీర్తి సురేశ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఈ మూవీ మాత్రం డిశాస్టర్‌గా నిలిచింది.
Keerthy Suresh (Source: Instagram)
బాలీవుడ్ డెబ్యూతో ఎదురుదెబ్బ తగలడంతో ప్రస్తుతం సౌత్‌పైనే ఫోకస్ చేయాలని కీర్తి సురేశ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.
Keerthy Suresh (Source: Instagram)
అంతే కాకుండా పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్‌పై ఫోకస్ చేయాలని కీర్తి సురేశ్ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.