Krithi Shetty (Source: Instragram)
ప్రముఖ కన్నడ బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.
Krithi Shetty (Source: Instragram)
మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈమె.. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని హ్యాట్రిక్ అందుకుంది.
Krithi Shetty (Source: Instragram)
ఆ తర్వాత ఈమె చేసిన సినిమా లేవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి.
Krithi Shetty (Source: Instragram)
ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ ద్వారా ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా మరో కిర్రాక్ ఫోజులతో ఫోటోలకు ఫోజులిచ్చింది.
Krithi Shetty (Source: Instragram)
తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
Krithi Shetty (Source: Instragram)
ఇక ప్రస్తుతం తమిళంలో కృతి శెట్టి అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తోంది.