Rhea Kapoor (Source: Instragram)
సినీ ఇండస్ట్రీలోకి చాలామంది హీరో హీరోయిన్లు గానే కాకుండా నిర్మాతలుగా, దర్శకులుగా కూడా అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.
Rhea Kapoor (Source: Instragram)
ముఖ్యంగా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్న చాలా మంది ఇలా నటులుగా కాకుండా వివిధ విభాగాలలో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనిల్ కపూర్ - సునీత దంపతుల కూతురు సోనం కపూర్ చెల్లెలు రియా కపూర్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
Rhea Kapoor (Source: Instragram)
అయితే ఈమె నటిగా కాకుండా నిర్మాతగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 2010లో రాజశ్రీ రోజా అనే చిత్రంతో నిర్మాతగా తన కెరీర్ను మొదలుపెట్టింది. ఈమె ఇందులో తన సోదరి సోనం కపూర్ , అభయ్ డియోల్ కీలక పాత్రలు పోషించారు.
Rhea Kapoor (Source: Instragram)
ఈ సినిమా తర్వాత శశాంక ఘోష్ దర్శకత్వం వహించిన ఖూబ్ సూరత్ అనే సినిమాను 2014లో నిర్మించింది.. ఒకవైపు నిర్మాతగా కొనసాగుతూనే మరొకవైపు గృహిణిగా కూడా తన బాధ్యతను నెరవేరుస్తున్న విషయం తెలిసిందే.
Rhea Kapoor (Source: Instragram)
ఇంకొక వైపు ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ హీరోయిన్స్ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా స్పెషల్ గా డిజైన్ చేసిన ఒక డ్రెస్ లో పై భాగాన్ని చూపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది రియా కపూర్.
Rhea Kapoor (Source: Instragram)
ప్రస్తుతం ఈమె అందాలు చూసి హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.