BigTV English
Advertisement

Mannara Chopra: మన్నారా చోప్రాలో ఆ ఒక్కటీ తగ్గిందా?

Mannara Chopra: గ్లామర్ ఇండస్ట్రీలో రాణించలేని హీరోయిన్లలో మన్నారా చోప్రా ఒకరు.

Mannara Chopra (credit/instagram)
Mannara Chopra (credit/instagram)

ఇండస్ట్రీ పరంగా మాంచి సపోర్టు ఉన్నా ఎందుకోగానీ ఎలివేట్ కాలేకపోతోంది. గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం గడిచిపోయింది.

Mannara Chopra (credit/instagram)
Mannara Chopra (credit/instagram)

అయినా ఎక్కడో సమస్య వెంటాడుతోంది. లేక ఆ ఒక్కటీ తగ్గిందా? ఫిల్మ్ కెరీర్‌లో కేవలం 11 సినిమాలు మాత్రమే చేసింది.

Mannara Chopra (credit/instagram)
Mannara Chopra (credit/instagram)

కేవలం రెండే రెండు బాలీవుడ్‌లో చేసింది. ఆమె అక్క ప్రియాంక చోప్రా అంత ఫేమస్ కాలేకపోయింది.

Mannara Chopra (credit/instagram)
Mannara Chopra (credit/instagram)

కెరీర్ రైజింగ్ అయ్యేందుకు అక్క నుంచి సలహాలు తీసుకున్నా, మన్నారా ఆ ఒక్కటీ తగ్గిందన్నది బాలీవుడ్ గుసగుస.

Mannara Chopra (credit/instagram)
Mannara Chopra (credit/instagram)

ప్రస్తుతం ఓ పంజాబీ మూవీ చేస్తోంది. అన్నట్లు మన్నారా వయస్సు మూడు పదులు దాటడడంతో ఛాన్స్ సైతం రావడం కష్టమేనని అంటున్నారు.

Mannara Chopra (credit/instagram)
Mannara Chopra (credit/instagram)

తన బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం వెరైటీగా ఫోటో షూట్స్ ఇస్తోంది.

Mannara Chopra (credit/instagram)
Mannara Chopra (credit/instagram)

లేటెస్ట్ ఆమెకి సంబంధించిన ఫోటోషూట్‌పై ఓ లుక్కేద్దాం.

Mannara Chopra (credit/instagram)
Mannara Chopra (credit/instagram)

 

Related News

Nisha Agarwal: వెకేషన్‌లో చిల్‌ అవుతున్న అక్కా చెల్లెల్లు.. కాజల్‌, నిషా అగర్వాల్‌ ఫోటోలు వైరల్‌

Rakul Preeth Singh : చూపులతో మత్తెక్కిస్తున్న రకుల్.. స్టిల్స్ మాములుగా లేవు..

Kriti kharbanda: నాభి అందాలతో గత్తరలేపుతున్న కృతికర్బంధ..

Sreeleela : స్టైలిష్ లుక్ లో శ్రీలీల.. చంపేస్తుంది మావా..

Janhvi Kapoor: సాంప్రదాయంలో కూడా గ్లామర్ తో కట్టిపడేస్తున్న నయా అతిలోకసుందరి!

Divi Vadthya: వెరైటీ డ్రెస్ లో బిగ్ బాస్ దివి గ్లామర్ మెరుపులు..

Tejeswi Madivada: ఒంటి మీద పైట నిల్వలేదా తేజు.. పోజులతో పిచ్చేస్తుంది మావా..

Kajal Aggarwal: భర్తతో మధురమైన క్షణాలు.. స్టైలిష్ లుక్ లో కాజల్!

×