BigTV English
Advertisement

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

Friday OTT Movies : మరోవారం వచ్చేసింది. ఒక వారం పూర్తయింది. ఈ వారంలో సినిమాల సందడి కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. నవంబర్ 7న బోలెడు సినిమాలో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. అందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీ.. అలాగే సుధీర్ బాబు తాజా మూవీ జటాధర ఒకటి.. వీటితో పాటుగా డయారీ ఇరే మలయాళం మూవీ ఉంది. వీటితోపాటు మరికొన్ని సినిమాలు రేపు రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా పైన అంచనాలు ఉన్నాయి. మరి ఏ మూవీ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటున్న చూడాలి..


ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఇవాళ ఒక్కరోజే 17 సినిమాలకు పైగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం ఎక్కువ సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి అని తెలుస్తుంది. థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాల కంటే ఓటేటిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఏక్ చతుర్ నార్ అనే సినిమా వస్తోంది. వీటితో పాటు పలు హాలీవుడ్‌ మూవీస్, వెబ్ సిరీసులు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరి ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం..

జియో హాట్‌స్టార్..

ఆల్ హర్ ఫాల్ట్- (హాలీవుడ్ మూవీ)- నవంబరు 07


నెట్‌ఫ్లిక్స్..

ఏక్ చతుర్ నార్(హిందీ సినిమా) – నవంబరు 07

బారాముల్లా (ఇంగ్లీష్ సినిమా) – నవంబరు 07

ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లీష్ చిత్రం) – నవంబరు 07

మ్యాంగో(హాలీవుడ్ మూవీ)- నవంబరు 07

యాజ్‌ యూ స్టూడ్ బై-(కొరియన్ థ్రిల్లర్ మూవీ)- నవంబరు 07

గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్(హాలీవుడ్ సినిమా)- నవంబరు 07

ఆహా..

చిరంజీవ (తెలుగు చిత్రం) – నవంబరు 07

జీ5..

తోడే దూర్ తోడే పాస్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 07

కిస్ (తమిళ సినిమా) – నవంబరు 07

అమెజాన్ ప్రైమ్ వీడియో..

మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ సిరీస్) – నవంబరు 07

ఆపిల్ ప్లస్ టీవీ..

ప్లరిబస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబరు 07

మనోరమ మ్యాక్స్..

కరమ్ (మలయాళ సినిమా) – నవంబరు 07

సోనీ లివ్..

మహారాణి సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 07

లయన్స్ గేట్ ప్లే..

అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) – నవంబరు 07

ద హ్యాక్ సీజన్- 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబరు 07

సన్‌ నెక్ట్స్‌..

ఎక్కా(కన్నడ సినిమా)- నవంబరు 07

Also Read : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

గత వారంతో పోలిస్తే ఈ వారం కొత్త సినిమాలు ఎక్కువగా స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. అందులో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ఎక్కువగా ఉండడంతో జనాలు ఈ వారం సినిమాలను చూసేందుకు ఆసక్తికర ఇస్తున్నారు.. మరి రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. థియేటర్ లోకి వచ్చిన ఏ మూవీ ఎలా ఆకట్టుకుంటుందో ఏ మాత్రం కలెక్షన్స్ ని వసూలు చేస్తుందో చూడాలి..

Tags

Related News

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×