Meenakshi Chaudhary (Source: Instragram)
మీనాక్షి చౌదరి.. అప్ స్టార్ట్ లు అనే హిందీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మీనాక్షి చౌదరి.. ఆ తర్వాత ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఆ తర్వాత రవితేజ ఖిలాడి సినిమాలో నటించిన ఈమె.. హిట్ :2 లో హీరోయిన్గా నటించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఒక గుంటూరు కారం, మట్కా, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తోంది.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇదిలా ఉండగా మీనాక్షి చౌదరి అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.
Meenakshi Chaudhary (Source: Instragram)
ఇప్పుడు ఆ గ్లామర్ డోస్ కాస్త హద్దులు దాటింది. ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా షేర్ చేసిన ఫోటోలలో హై గ్లామర్డోస్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి మీనూ కొంపతీసి బాలీవుడ్ కి పయనమవుతోందా అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Meenakshi Chaudhary (Source: Instragram)
ప్రస్తుతం మీనాక్షి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.