Meenakshi Chowdary (1)
Meenakshi Chaudhary Photos: మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు.'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఆఫర్స్ కొట్టేసింది.
Meenakshi Chowdary (2)
రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో హీరోయిన్ గా నటించింద లైమ్ లైట్లోకి వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. కానీ, ఈ భామకు మాత్రం వరుస ఆఫర్స్ కట్టాయి.
Meenakshi Chowdary (3)
అడివి శేష్‌తో చేసిన హిట్ 2 మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన గుంటూరు కారంలో నటించి ప్రేక్షకులను అలరించింది. గతేడాది దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ కమర్షియల్ హిట్ అందుకుంది.
Meenakshi Chowdary (4)
ఆ తర్వాత వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ దెబ్బతో ఈ భామ తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ జాబితాలో చేరింది.
Meenakshi Chowdary (5)
ప్రస్తుతం నాగచైతన్య నెక్ట్స్ మూవీ NC24 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
Meenakshi Chowdary (6)
వరుసగా తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని అలరిస్తోంది. అయితే ఈ భామ స్టన్నింగ్ లుక్స్ తో ఫిదా చేసింది. రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డు ఈవెంట్ లో మీనాక్షి ప్రత్యేకమైన డ్రెస్ లో మెరిచింది.
Meenakshi Chowdary (7)
స్టైలిష్ వైట్ డిజైనర్ డ్రెస్‌తో రెడ్ కార్పెట్‌పై మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ డ్రెస్ లో తీసుకున్న ఫోటో షూట్ తాజాగా షేర్ చేసింది. ఇందులో మీనాక్షి చౌదరి బార్భి డాల్ లా ఆకట్టుకుంది.
Meenakshi Chowdary (8)
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా మీనాక్షిని చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.