
Shivani Nagaram (Source: Instragram)
శివాని నాగారం.. ఇప్పుడు ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మౌళి తనూజ్ హీరోగా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాలో కాత్యాయని పాత్ర పోషించి, తన అద్భుతమైన నటనతో అబ్బురపరిచింది.

Shivani Nagaram (Source: Instragram)
అంతేకాదు ఇదే పేరును ఇంస్టాగ్రామ్ పేరుగా కూడా మార్చుకొని.. ఇకనుంచి సినిమాలలో ఇదే పేరుతో కొనసాగుతాను అని కూడా ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.

Shivani Nagaram (Source: Instragram)
ఇక ఇప్పుడు పలు సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.

Shivani Nagaram (Source: Instragram)
అందులో భాగంగానే ఫాలోవర్స్ ను పెంచుకోవాలని చూస్తున్న శివాని నాగారం తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో ఘాటు మిర్చిలా అందాలు ఒలకపోసింది.

Shivani Nagaram (Source: Instragram)
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. శివానిని ఇంత ఘాటుగా చూడడం ఇదే మొదటిసారి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Shivani Nagaram (Source: Instragram)
మరి లిటిల్ హార్ట్స్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఏ సినిమాలో అవకాశం లభిస్తుందో చూడాలి.