Anupama ParameswRan ( Source/ Instagram)
తెలుగు ఇండస్ట్రీకి 'ప్రేమమ్' మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది అనుపమ పరమేశ్వరన్.. మొదట తమిళ మూవీ 'కోడి' తో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది..

Anupama ParameswRan ( Source/ Instagram)
ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. ప్రేమమ్, అఆ, నటసార్వభౌమ, ఉన్నది ఒక్కటే జిందగీ, కార్తికేయ 2, టిల్లు స్వ్కేర్ వంటి సినిమాల్లో అవకాశం కొట్టేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది..

Anupama ParameswRan ( Source/ Instagram)
ఈ మధ్య టిల్లు స్క్వేర్ మూవీ తో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.. కానీ స్టార్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. ఇప్పటిదాకా హిట్ సినిమాల్లో కూడా నటించింది..

Anupama ParameswRan ( Source/ Instagram)
అనుపమ పరమేశ్వరన్ తెలుగులోనే కాకుండా.. మలయాళ, తమిళ చిత్రాల్లో కూడా నటించి జనాల మెప్పు పొందింది.. ఒక్క మూవీ కూడా ఆమెకు మంచి క్రేజ్ ను అందించలేదు..

Anupama ParameswRan ( Source/ Instagram)
సినిమాలతో పనిలేకుండా సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. ఫోటోలతో కుర్రకారు మతిపోగొడుతుంది. ఆమె పిక్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు.

Anupama ParameswRan ( Source/ Instagram)
తాజాగా డ్రెస్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది.. బ్లాక్ అండ్ వైట్ లుక్ లో కళ్ళతోనే చంపేసేలా ఆ స్టిల్స్ ఉన్నాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..