
Amulya Gowda ( Source/ Instagram)
స్టార్ మా ఛానెల్లో గుండె నిండా గుడి గంటలు సీరియల్లో హీరోయిన్గా అలరిస్తోంది కన్నడ బ్యూటీ అమూల్య గౌడ. ఈ సీరియల్లో మీనా పాత్రలో నటిస్తుంది..

Amulya Gowda ( Source/ Instagram)
గతంలో ఈ అమ్మడు కార్తీక దీపం సీరియల్‌తో తెలుగులో బుల్లితెరపై అరంగేట్రం చేసింది. 2022లో సూపర్ హిట్ అయిన కార్తీక దీపంలో శౌర్య పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది..

Amulya Gowda ( Source/ Instagram)
బిగ్ బాస్ కన్నడ సీజన్ 9లో అమూల్య గౌడ పాల్గొంది. ఈ సీజన్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తుంది.

Amulya Gowda ( Source/ Instagram)
ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు సీరియల్ లో నటిస్తుంది. ఈ అమ్మడుకు సీరియల్ మంచి క్రేజ్ ని అందించింది.. పేదింటి అమ్మాయి పాత్రలో నటిస్తుంది. మీనా తెగింపు ధైర్యం బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Amulya Gowda ( Source/ Instagram)
ఇక సోషల్ మీడియాలో అమూల్య ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్‌లకు గ్యాప్ దొరికితే ట్రిప్ లకు వెళ్తూ అక్కడ ఫోటో షూట్ చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

Amulya Gowda ( Source/ Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో హాట్ లుక్ లో మెంటల్ ఎక్కిస్తుంది. బ్లూ ట్రెండీ వేర్ లో చేతిలో గ్లాస్ పట్టుకొని, స్టైల్ గ్లాస్ పెట్టుకుంది. ఆ స్టిల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి..