Priyanka Jain (1)
Priyanka Jain Latest Photos: టీవీ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌజ్ లో కనిపించి షాకిచ్చింది. బిగ్ బాస్ 7సీజన్ లో ఫైనలిస్టు వరకు వెళ్లిన ఆమె తాజా సీజన్ లో హౌజ్ కనిపించి షాకిచ్చింది.
Priyanka Jain (2)
అంతేకాదు హౌజ్ లో డిఫరేంట్ ఫోజులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. వాటిని తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Priyanka Jain (3)
కాగా ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. మౌనరాగం సీరియల్ తో బుల్లితెర హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత జానకి కలగనలేదు లో అమర్ దీప్ సరనసన నటించింది.
Priyanka Jain (4)
తన మొదటి సీరియల్ నటుడు శివ కుమార్ తో ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ జంట చేసే హంగామా అంత ఇంత కాదు.
Priyanka Jain (5)
యూట్యూబ్ ఛానల్ తో వీడియోలు చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ప్రాంక్ పేరుతో కాంట్రవర్సల్ వీడియోలు తీస్తూ ట్రోల్స్ బారిన పడుతున్నారు.
Priyanka Jain (6)
మరోవైపు వీరద్దరు జంటగా ఫోటోషూట్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ప్రియాంక తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. బిగ్ బాస్ హౌజ్ సందడి చేసింది.
Priyanka Jain (7)
ఇటీవల బిగ్ బాస్ 9 తెలుగు రియాలిటీ షో గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి ప్రియాంక కూడా బిగ్ బాస్ లో హౌజ్ లోకి వచ్చింది. హౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో ఫోటోలు ఫోజులు ఇచ్చింది.
Priyanka Jain (8)
టైట్ బాడికాన్ డ్రెస్ లో ఘాటు ఫోజులతో నెట్టింట హీట్ పెంచింది. హౌజ్ బెడ్ రూం, హాల్, కిచెన్, ల్యాన్, స్విమ్మింగ్ ఫూల్ వివిధ ప్లేస్ లో ఈ భామ ఫోటోలు తీసుకుంది.
Priyanka Jain (9)
తాజాగా వాటిని షేర్ చేసి ఫాలోవర్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఇవి చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంటే బిగ్ బాస్ హౌజ్ ఎలా ఉంటుందో ప్రియాంకకి ముందే తెలుసా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Priyanka Jain (10)
Priyanka Jain: ఇదేం ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో మాజీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఫోటోలు వైరల్