Mehreen pirzada (Source: Instragram)
ఈమధ్య కాలంలో హీరోయిన్స్ కూడా అవకాశాలు లేకపోయేసరికి ఇన్స్టాగ్రామ్ వేదికగా అందాలు ఒలకబోస్తున్న విషయం తెలిసిందే.
Mehreen pirzada (Source: Instragram)
అటు దర్శక నిర్మాతలు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువగా ఉండే వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Mehreen pirzada (Source: Instragram)
అందులో భాగంగానే జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Mehreen pirzada (Source: Instragram)
ఈ క్రమంలోనే ఒకప్పుడు వరుస సినిమాలలో తన అందంతో, నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచిన మెహ్రీన్ కూడా ఇలా వరుసగా గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.
Mehreen pirzada (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా సముద్రపు ఒడ్డున సేదతీరుతూ గ్లామర్ తో అభిమానులను కట్టిపడేసింది.
Mehreen pirzada (Source: Instragram)
అసలే ఉక్కపోతగా ఉన్న సమయంలో ఈమె మళ్లీ తన అందాలతో హీట్ పుట్టించడంతో ఫాలోవర్స్ సైతం తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.