BigTV English

Emmanuel : గోల్డెన్ స్టార్ రాగానే పోగరు పెరిగిందా.. నీకు పగిలిపోద్ది.. ఇమ్మూకి నాగ్ వార్నింగ్

Emmanuel : గోల్డెన్ స్టార్ రాగానే పోగరు పెరిగిందా.. నీకు పగిలిపోద్ది.. ఇమ్మూకి నాగ్ వార్నింగ్
Advertisement

Emmanuel : బిగ్ బాస్ సీజన్ 9 లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఇమ్మానుయేల్ అని చెప్పాలి. కొంతమంది బయట నుంచి వచ్చిన ఆడియన్స్ కూడా ఇమ్మానుయేల్ ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెబుతూ ఉంటారు. అయితే వచ్చినప్పుడు నుంచి కూడా ఇమ్మానుయేల్ ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రమే కాకుండా టాస్కులు విషయంలో కూడా చాలా ప్రత్యేకంగా ఆడుతూ తనకంటూ కొంత గుర్తింపు సంపాదించుకున్నాడు.


ముఖ్యంగా ఎవరితో పెద్దగా గొడవలు పడకుండా తగ్గాల్సిన చోట తగ్గుతూ నెగ్గాల్సిన చోట నెగ్గుతూ మొత్తానికి ఆరు వారాలు నెట్టుకొచ్చాడు. విన్నర్ అవ్వడానికి చాలా క్వాలిటీస్ ఇమ్మానుయేల్ కి ఉన్నాయి అని చాలామంది అభిప్రాయం. అయితే బిగ్ బాస్ ఏదీ డైరెక్ట్ గా చెప్పరు కొన్ని ట్విస్టులు ఇస్తూ ఉంటారు. అలానే ఇమాన్యులకు కూడా బిగ్గెస్ట్ ట్విస్టులు ఇచ్చారు.

గోల్డెన్ స్టార్ రాగానే పొగరు పెరిగిందా?

ఈరోజు ప్రోమో విడుదల చేసినప్పుడు ఇమ్మాన్యుయేల్ కి పగిలిపోద్ది అన్నారు ఆ ప్రోమో చూసి చాలామంది ఏం జరగబోతుందో అని అనుకున్నారు. కానీ అతడికి పార్టీ ఇస్తారు అని చెప్పుకొచ్చారు. ఇమ్మూకి ఫుడ్ పంపిస్తారంట. అది ఎవరితో షేర్ చేసుకోవద్దు. ఇమ్మూ ఒక్కడే తినాలి.


రమ్య మోక్షకి వచ్చిన ఫుడ్ ని దొంగతనంగా తిన్నాడు కదా. సో ఇప్పుడు నీకు వచ్చిన ఫుడ్ నువ్వే తినాలి. అసలు వేస్ట్ చేయొద్దు. పోట్ట పగిలేలా తినేయ్ అన్నారు నాగార్జున.

దానికి ముందే ఏంటీ పోగరా.. గోల్డెన్ స్టార్ వచ్చిందని పోగరు పెరిగిందా? గేమ్ ఇక ఆడాల్సిన అవసరం లేదనుకంటున్నావా? అంటూ ఇమ్మాన్యుయేల్ ని కాసేపు టెన్షన్ పెట్టాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నాగార్జున అని చూసే వీక్షకులకు కూడా కొంత సమయం పాటు అనిపించింది.

టైటిల్ కొట్టే సామర్థ్యం 

ఇప్పటివరకు హౌస్ మేట్స్ లో పెద్దగా ఎవరూ కూడా టైటిల్ వరకు వెళ్తారు అని అనిపించడం లేదు. కానీ ఇమ్మానుయేల్ అందరూ చెప్పిన మాదిరిగానే అన్ని విషయాల్లోనూ కొంచెం ముందంజలోనే ఉన్నాడు. అనవసరమైన విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోకుండా చాలా జాగ్రత్తగా పడుతున్నాడు. ఇలా కొన్ని రోజులు ఆడితే ఖచ్చితంగా టైటిల్ కొట్టే సామర్థ్యం ఉంది అని చెప్పొచ్చు.

Also Read: Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Related News

Ritu Chaudhary : ప్లేట్ మార్చేసిన రీతు, కేవలం గేమ్ కోసమే. ఫీలింగ్స్ లేవా?

Ramya Moksha : కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా.. ఆడియన్స్ కూడా అదే తేల్చేశారుగా

Bigg Boss Bharani: నాన్న ఎలిమినేట్ అయిపోతాడని ఊహించే, తనూజ అమ్మను వెతుక్కుందా?

Bigg Boss 9 Promo : కూర పంచాయతీలో ఊహించిన ట్విస్ట్.. మాధురి – దివ్య మధ్యలో నాగ్ లాజిక్

Bigg Boss 9 Elimination : ఇది రణరంగమే, భరణి ఎలిమినేట్? అంతా ఇమ్మానియేల్ చేతుల్లోనే

Bigg boss 9 Promo: ఇమ్మూకి పగిలిపోద్ది.. నాగ్ సీరియస్, నువ్వు రాణివి కావంటూ రమ్యకు క్లాస్.. ఏం ఫీలుంది మామ!

Bigg Boss 9: నీ తీరు మార్చుకో.. మాధురికి క్లాస్‌ పీకిన నాగార్జున!

Big Stories

×