Mouni Roy: తక్కువ సినిమాలతో బాలీవుడ్‌లో బాగా పాపులర్ అయ్యింది హీరోయిన్ మౌనీ రాయ్.
రెండు దశాబ్దాల కిందట ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వెనుదిరిగి చూడలేదు. నాలుగు పదుల వయసొచ్చినా అబ్బే జస్ట్ 30 అని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
రోజురోజుకూ గ్లామర్ దోస్ మరింత పెంచుతోంది. సింపుల్ చెప్పాలంటే తన అందచందాలతో మాయ చేయడం అన్నమాట.
ప్రస్తుత రోజుల్లో ఫాలోవర్స్ డ్రాప్ కాకుండా ఉండాలంటే తప్పదని కొందరి వాదన. మౌనీ రాయ్ ఒంపుసొంపులన్నీ ఆ చీర కట్టులో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి.
బుల్లితెరపై తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సుందరి, వెండితెరపై మాత్రం ఆ జోష్ కనిపించలేదని అంటున్నారు.
అప్పుడు సినిమాలు చేస్తున్నా తన మార్క్ ఫిల్మ్ ఒక్కటీ లేదని అంటున్నారు.
కానీ, మౌనీ అవేమీ పట్టించుకోలేదు.. తన పని తాను చేసుకుపోతోంది.
అభిమానులను ఆకట్టుకునేలా రకరకాల ఫోటోలు పెడుతోంది.
లేటెస్ట్‌గా చీరకట్టులో మౌనీ రాయ్, ఓ రేంజ్‌లో ఉందని అంటున్నారు కుర్రకారు. ఇప్పుడు ఆ ఫోటోలపై ఓ లుక్కేద్దాం.