Mrunal Thakur: సీతారామం మూవీతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

దశాబ్దం కిందటే గ్లామర్ ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె, మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వస్తోంది.

మరాఠా సినిమా ద్వారా అడుగుపెట్టిన మహారాష్ట్ర బ్యూటీ, టాలీవుడ్ ద్వారా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత గతేడాది వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీతో ఇంకాస్త ప్రేక్షకులకు దగ్గరైంది.

వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకునే పనిలో పడింది.

కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే పరిమితం కాకుండా ట్రెండ్ తగ్గట్టుగా అడుగులేస్తోంది.

మోడ్రల్ డ్రెస్‌లో వెరైటీగా ఫోటోషూట్ ఇచ్చింది.

డ్రెస్‌లో తన అందాలను బయటపెట్టే ప్రయత్నం చేసింది.

దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.