BigTV English
Advertisement

SSMB29 : రాజమౌళి కాపీ కొట్టడం మానలేదా? ఏంటి జక్కన ఇది?

SSMB29 : రాజమౌళి కాపీ కొట్టడం మానలేదా? ఏంటి జక్కన ఇది?

SSMB29 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఇప్పటివరకు రాజమౌళి తీసిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ కాలేదు. కమర్షియల్ సినిమాలు చేయడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఘనత ఎస్.ఎస్ రాజమౌళికి దక్కాలి. బాహుబలి అనే సినిమాను రాజమౌళి ఊహించి ఉండకపోతే ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ స్థాయిలో ఉండేది కాదు.


ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. అందుకే ఇప్పుడు ఎస్.ఎస్ రాజమౌళి సినిమా కోసం ఆడియన్స్ అంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారిన్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన లుక్ అధికారికంగా నేడు విడుదల చేశారు. ఈ లుక్ పైన విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది.

జక్కన్న కాపీ కొట్టాడా? 

ఎస్ఎస్ రాజమౌళి కి కొన్ని సినిమాల్లోని బాగా అనిపించిన సీన్స్ తీసుకుని వాటిని మార్చి తన సినిమాల్లో పెట్టడం అలవాటు. అయితే మహేష్ బాబు సినిమాకి కూడా కొన్ని సినిమాల నుంచి ఇన్స్పైర్ అయినట్లు ఈరోజు విడుదలైన పోస్టర్ చూస్తే తెలుస్తుంది.


స్పైడర్ మాన్, క్రిష్ 3, అండ్ కార్టూన్ వీటి ఇన్స్పిరేషన్ తో పృధ్విరాజ్ సుకుమారన్ లుక్ డిజైన్ చేశాడు అని అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ తో పాటు ఈ పోస్టర్ ఏ పోస్టర్ ను పోలి ఉందో అని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే రాజమౌళి సోషల్ మీడియాని కూడా బాగానే ఫాలో అవుతారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏవైనా సమాధానం ఇస్తారేమో వేచి చూడాలి.

మరో బిజ్జల దేవా 

బాహుబలి సినిమాలో నాజర్ క్యారెక్టర్ కూడా ఒక అవిటివాడిలా ఉంటుంది. ఆ పాత్ర అవిటి వాడిలా ఉన్నా కూడా ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పృధ్విరాజ్ సుకుమారన్ ను అలా చూపించి, అదే స్థాయిలో విలనిజం పండిస్తాడేమో అనే క్యూరియాసిటీ కూడా కొంతమందికి మొదలైంది.

లేకపోతే ఒక సినిమాను పొగిడే వాళ్ళు ఎలా ఉంటారో ట్రోల్ చేసే వాళ్ళు కూడా అలానే ఉంటారు. ఈ పోస్టర్ చూసిన వెంటనే కొంతమంది రాజమౌళి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇది కాదు అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి నవంబర్ 15న ఒక బిగ్గెస్ట్ అప్డేట్ రానుంది.

Also Read: Lokesh Kanagaraj: గొడవ ముదిరింది… రజనీకాంత్ ను అన్ ఫాలో చేసిన లోకేష్

Related News

Harish Shankar: వార్తలన్నీ అబద్ధాలేనా, త్రివిక్రమ్ తో హరీష్ ఇంత క్లోజ్ గా ఉంటాడా?

Mirnalini Ravi: లగ్జరీ కారు కొన్న వరుణ్‌ తేజ్ హీరోయిన్‌.. ఆ కారు కొన్న తొలి భారతీయ నటిగా ఘనత!

Rashmika -Vijay’s wedding: పెళ్లి పనులలో బిజీగా రష్మిక.. పెళ్లి వేదిక అక్కడే?

Rukmini Vasanth: రుక్మిణి పేరుతో మోసం… అలర్ట్ చేసిన నటి.. చర్యలు తప్పవంటూ!

The Girlfriend Movie : డైరెక్టర్ గారు… వర్క్ షాప్ చేయలేదా ?

Rashmika Mandanna: విజయ్ తో ఆ సినిమా చాలా ప్రత్యేకం..  అసలు విషయం చెప్పిన రష్మిక!

Gouri Kishan: బాడీ షేమింగ్.. గౌరీ కిషన్ వివాదంపై చెన్నై ప్రెస్ క్లబ్ స్పందన, నటిపై ప్రశంసలు

Big Stories

×