Janhvi kapoor (Source: Instragram)
దివంగత నటీమణి శ్రీదేవి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో భారీ పాపులారిటీ అందుకున్న ఆమె నేడు మన మధ్య లేకపోయినా ఆమెను మాత్రం ప్రజలు మరిచిపోలేదని చెప్పవచ్చు.
Janhvi kapoor (Source: Instragram)
ఆమె సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Janhvi kapoor (Source: Instragram)
అయితే శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా ఇండస్ట్రీలోకి వచ్చినా.. జాన్వీ కపూర్ రేంజ్ లో పాపులారిటీ లభించలేదని చెప్పవచ్చు.
Janhvi kapoor (Source: Instragram)
ప్రస్తుతం జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం సన్నీ సంస్కారికీ తులసి కుమారి. అక్టోబర్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం.
Janhvi kapoor (Source: Instragram)
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు రకాల వస్త్రధారణలతో అందరినీ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. హాట్ అందాలను ఎక్స్పోజ్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Janhvi kapoor (Source: Instragram)
ఇది చూసిన అభిమానులు హాట్ అందాలతో ప్రమోషన్స్ చేస్తూ రెచ్చగొడుతోంది అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.