Jacqueline Fernandez(Source: Instragram)
ప్రస్తుత కాలంలో హీరోయిన్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడ్డారు.
Jacqueline Fernandez(Source: Instragram)
అంతేకాదు లొకేషన్స్ కి వెళ్తూ అక్కడి నుండి హార్ట్ ఫోజులలో ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.
Jacqueline Fernandez(Source: Instragram)
ఈ క్రమంలోనే ప్రముఖ నటిగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న జాక్వెలిన్ కూడా ఈసారి మరింత అందంగా హాట్ అందాలను ఒలకబోస్తూ అభిమానులలో హీట్ పుట్టిస్తోంది.
Jacqueline Fernandez(Source: Instragram)
తాజాగా కొలంబోలో దర్శనమిచ్చిన ఈమె అక్కడ రెడ్ మినీ షాట్ డ్రెస్ ధరించి టాప్ అందాలతో పాటు థైస్ అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది.
Jacqueline Fernandez(Source: Instragram)
అమ్మడి అందాలు చూసి రెడ్ డ్రెస్ లో ఘాటు మిర్చిల తెగ రెచ్చగొడుతోంది అంటూ ఫాలోవర్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.
Jacqueline Fernandez(Source: Instragram)
ప్రస్తుతం జాక్వెలిన్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా అమ్మడు మాత్రం రోజురోజుకు మరింత అందంగా మారుతోంది అని చెప్పవచ్చు.