BigTV English

AP Inter Exam 2026 Schedule: ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

AP Inter Exam 2026 Schedule: ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

AP Inter Exam 2026 Schedule: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల తాత్కాలిక టైమ్ టేబుల్ ను ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.


ఇంటర్ ఫస్టియర్ టైమ్ టేబుల్-2026

  • 23.02.2026 – తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ పేపర్-I (రెగ్యులర్), పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I(బ్యాక్ లాగ్ విద్యార్థులకు)
  • 25.02.2026 – ఇంగ్లీష్ పేపర్-1 (రెగ్యులర్), పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్-1(బ్యాక్ లాగ్ విద్యార్థులకు)
  • 27.02.2026 -హిస్టరీ పేపర్-1(రెగ్యులర్), బోటనీ పేపర్-1, హిస్టరీ పేపర్-1 (బ్యాక్ లాగ్ విద్యార్థులకు)
  • 02.03.2026 -గణితం పేపర్-1(రెగ్యులర్), గణితం పేపర్-1ఏ(బ్యాక్ లాగ్)
  • 05.03.2026 -బయాలజీ పేపర్-1, గణితం పేపర్-1బి, జువాలజీ పేపర్-1(బ్యాక్ లాగ్)
  • 07.03.2026 – అర్థశాస్త్రం పేపర్-1(రెగ్యులర్ & బ్యాక్ లాగ్ విద్యార్థులకు)
  • 10.03.2026 – ఫిజిక్స్ పేపర్ -1 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్ విద్యార్థులకు)
  • 12.03.2026 -కామర్స్ పేపర్-1 (రెగ్యులర్), కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1(బ్యాక్ లాగ్ విద్యార్థులకు)
  • 14.03.2026 – సివిక్స్ పేపర్ -1 (రెగ్యులర్), సివిక్స్ పేపర్-1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-1(బైపీసీ విద్యార్థులకు)(బ్యాక్ లాగ్ విద్యార్థులకు)
  • 17.03.2026 – కెమిస్ట్రీ పేపర్ -1 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్ విద్యార్థులకు)
  • 20.03.2026 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్ విద్యార్థులకు)
  • 24.03.2026 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్ విద్యార్థులకు)

ఇంటర్ సెకండియర్ టైమ్ టేబుల్-2026

  • 24.02.2026 – పార్ట్-II సెకండ్ లాంగ్వేజ్ పేపర్-II
  • 26.02.2026 – పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్-II
  • 28.02.2026 – బోటనీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
  • 03.03.2026 – గణితం పేపర్ -IIA, సివిక్స్ పేపర్-II
  • 06.03.2026 – జువాలజీ పేపర్-II, అర్థశాస్త్రం పేపర్-II
  • 09.03.2026 – మ్యాథ్స్ పేపర్-IIB
  • 11.03.2026 – కామర్స్ పేపర్-II, సోషియాలజీ పేపర్-II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
  • 13.03.2026 – ఫిజిక్స్ పేపర్-II
  • 16.03.2026 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-II, జాగ్రఫీ-II, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్-II (బైపీసీ విద్యార్థులకు)
  • 18.03.2026 – కెమిస్ట్రీ పేపర్-II
  • 23.03.2026 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్-II
  1. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష 21-01-2026 (బుధవారం) ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహిస్తారు.
  2. పర్యావరణ విద్య పరీక్ష 23 -01-2026 (శుక్రవారం) ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు నిర్వహిస్తారు.

ప్రాక్టికల్ పరీక్షలు

  1. జనరల్ కోర్సులకు 01-02-2026 (ఆదివారం) నుండి 10-02-2026 (మంగళవారం) వరకు
  2. వొకేషనల్ కోర్సులకు 27-01-2026 (మంగళవారం) నుండి 10-02- 2026 (మంగళవారం) వరకు

ప్రాక్టికల్స్ ను రెండు సెషన్లలో అంటే ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ప్రతి రోజు (ఆదివారాలు సహా) నిర్వహిస్తారు.

Also Read: AP RDMHS: ఏపీలో టెన్త్ క్లాస్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 వేతనం, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..


సమగ్ర శిఖా వృత్తి వాణిజ్య పరీక్ష (NSQF లెవల్-4) (థియరీ) 13-02-2026 (శుక్రవారం) ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహిస్తారు.

Related News

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

Tirupati Bomb Threat: తిరుపతి ఉలిక్కిపడేలా.. బాంబు బెదిరింపులు

Amaravati: రాజధాని అమరావతిలో.. మలేషియా బృందం పర్యటన

Auto Driver Sevalo Scheme: వారి అకౌంట్లలోకి రూ.15 వేలు.. రేపటి నుంచే ఈ పథకానికి శ్రీకారం

North Andhra Floods: ఉత్తరాంధ్ర వరదల్లో నలుగురు మృతి.. బాధితులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

Jagan: జగన్‌ను ఆ ‘దేవుడే’ కాపాడాలి.. ఇది తెలుసుకోకపోతే!

Kurnool News: దేవరగట్టు కర్రల సమరంలో నెత్తురోడింది.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా

Big Stories

×