Mrunal Thakur ( Source / Instagram)
టాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
Mrunal Thakur ( Source / Instagram)
'సీతారామం' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూట్ కట్టాయి.
Mrunal Thakur ( Source / Instagram)
2024 లో విజయ్ దేవరకొండ సరసన 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో నటించింది. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కనీసం యావరేజ్ టాక్ ను కూడా అందుకోలేకపోయింది.
Mrunal Thakur ( Source / Instagram)
మృణాల్ ఠాకూర్ తన నట జీవితాన్ని సీరియల్స్ ద్వారా ప్రారంభించింది ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతుంది.. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది.
Mrunal Thakur ( Source / Instagram)
ఒకవైపు సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..
Mrunal Thakur ( Source / Instagram)
ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది.. తాజాగా ఫ్రెండ్స్ తో వేకేషన్ లో చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త వైరల్ అవుతున్నాయి.