BigTV English

Nayan Sarika: ఈ యంగ్ హీరోయిన్ వేరే లెవెల్.. ఒకే ఏడాదిలో నాలుగు సినిమాల్లో, అందులో ఒకటి ప్యాన్ ఇండియా కూడా

Nayan Sarika Latest Photos: కొంతమంది యాక్టర్లకు వరుసగా ఛాన్సులు వస్తుంటాయి. కానీ లక్ మాత్రం అంతగా కలిసి రాదు. సినిమాలు హిట్ అయినా వారికి గుర్తింపు మాత్రం రాదు. ప్రస్తుతం ఒక యంగ్ హీరోయిన్ కూడా అదే కేటగిరిలో ఉంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. తనే నయన్ సారిక. (Image Source: Nayan Sarika/Instagram)

Nayan Sarika
Nayan Sarika

ముందుగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశా’ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది నయన్ సారిక. కానీ ఫస్ట్ హీరోయిన్ కంటే తనే ఎక్కువగా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ప్రేక్షకుల దృష్టిలో పడింది. (Image Source: Nayan Sarika/Instagram)

Nayan Sarika
Nayan Sarika

ఆ మూవీ విడుదలయిన వెంటనే నార్నే నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ఆయ్’లో హీరోయిన్‌గా కనిపించింది. ఇందులో యాక్టింగ్‌కు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసి నటనలో కూడా నయన్ పరవాలేదనిపించింది. (Image Source: Nayan Sarika/Instagram)

Nayan Sarika
Nayan Sarika

ఇద్దరు యంగ్ హీరోలతో రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించిన తర్వాత ‘బెంచ్ లైఫ్’ అనే ఒక వెబ్ సిరీస్‌లో కనిపించింది నయన్ సారిక. ముందు చేసిన రెండు సినిమాల కంటే ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించింది. (Image Source: Nayan Sarika/Instagram)

Nayan Sarika
Nayan Sarika

అలా హీరోయిన్‌గా పరిచయమయిన ఒకే ఏడాదిలో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ను అలరించింది నయన్ సారిక. కానీ ఇప్పటికీ తనకు తగినంత గుర్తింపు రాలేదు. (Image Source: Nayan Sarika/Instagram)

Nayan Sarika
Nayan Sarika

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ‘క’తో బిజీగా ఉంది నయన్. మొదటిసారి కిరణ్ అబ్బవరం కెరీర్‌లో ఒక ప్యాన్ ఇండియా చిత్రం తెరకెక్కుతుండగా.. అందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటించడం విశేషం. (Image Source: Nayan Sarika/Instagram)

Nayan Sarika
Nayan Sarika

తాజాగా తన పుట్టినరోజును జరుపుకుంది నయన్ సారిక. దీంతో చాలామంది తెలుగు ప్రేక్షకులు తనకు విషెస్ తెలుపగా.. వారందరికీ థ్యాంక్స్ చెప్తూ రెడ్ డ్రెస్‌లో క్యూట్ ఫోటోలు షేర్ చేసింది. (Image Source: Nayan Sarika/Instagram)

Nayan Sarika
Nayan Sarika

Related News

Aishwarya Rajesh: లెహంగాలో మరింత అందంగా కనిపిస్తున్న ఐశ్వర్య!

Lavanya -Varun: మెగా వారసుడు ఎంత ముద్దుగున్నాడో.. ఫ్యామిలీ ఫుల్ ఖుష్!

Ananya Nagalla: హీట్ పెంచుతున్న తెలుగమ్మాయి.. మినీ ఫ్రాక్ లో..

Pragya Jaiswal: మరోసారి రెచ్చిపోయిన హీరోయిన్.. బికినీలో ఘాటు అందాలతో మతిపోగోడుతున్న ప్రగ్యా జైస్వాల్

Priyanka Jain: ఇదేం ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో మాజీ కంటెస్టెంట్ ప్రియాంక.. ఫోటోలు వైరల్

Meenakshi Chaudhary: బార్బీ డాల్ లా మారిన మీనాక్షి చౌదరి.. స్టైలిష్ డిజైనర్ వేర్ లో ముద్దుగుమ్మ హోయలు చూశారా?

Big Stories

×