BigTV English

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

 


IND VS NZ: న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ( India)…గ్రాండ్ విక్టరీ కొట్టింది.అయితే..విజయం సాధించింది టీమిండియా కాదు… మహిళల టీమ్ ఇండియా జట్టు. ప్రస్తుతం మహిళల న్యూజిలాండ్ వర్సెస్ మహిళల టీమిడియా మధ్య…వన్డే సిరీస్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ… న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది.

All round India beat New Zealand by 59 runs in 1st womens ODI in Ahmedabad

అయితే తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టును ( New Zealand) చిత్తు చేసింది టీమిండియా ( India). తొలి వన్డేలో ఏకంగా 59 పరుగులు తేడాతో…మహిళల న్యూజిలాండ్ జట్టును… చిత్తు చేసి విజయం సాధించింది మహిళల టీమిండియా. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 227 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించడంలో న్యూజిలాండ్ అట్టర్ ఫ్లాప్ అయింది.


Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !

కేవలం 168 పరుగులకే న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు ఆల్ అవుట్ అయింది.దీంతో టీమిండియా 59 పరుగులతో విజయం సాధించడం జరిగింది.ఇక.. టీమిండియా బౌలర్సులో.. రాధా యాదవ్ 3 వికెట్ పడగొట్టారు.సైమా టాకూర్ 2 వికెట్లు పడగొట్టారు.అలాగే దీప్తి..అరుంధతి తలో వికటి తీయడం జరిగింది. కాగా టి20 ప్రపంచ కప్ లో టీమిండియా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×