Nayanthara (Source: Instragram)
ఫిలిం ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్ గా పేరు సొంతం చేసుకున్న అతికొన్ని జంటలలో నయనతార -విఘ్నేష్ శివన్ జంట కూడా ఒకటి.ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ఒకరిపై మరొకరు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు.
Nayanthara (Source: Instragram)
ఇకపోతే నేటితో వీళ్ళ పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు. ఈ సందర్భంగా మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా నయనతార తన భర్తతో కలిసి దిగిన క్యూట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Nayanthara (Source: Instragram)
విహారయాత్రకు సంబంధించిన ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. "స్వచ్ఛమైన ప్రేమను పంచుతున్నందుకు విగ్నేష్ కి ధన్యవాదాలు. ఒకరిపై ఒకరు ఇంతగా ఎలా ప్రేమ చూపుతారనేది ఇప్పటికీ సమాధానం దొరకని ఆశ్చర్యకరమైన విషయం. కానీ నీ రూపంలో నాకు సమాధానం దొరికింది. నా మనసు కోరుకునే ప్రేమవు నువ్వు.
Nayanthara (Source: Instragram)
స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం నువ్వు. నా జీవిత భాగస్వామికి పెళ్లి రోజు శుభాకాంక్షలు " అంటూ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది నయనతార.
Nayanthara (Source: Instragram)
ఇకపోతే నయనతార వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో.. అందులో ఈ జంట చాలా క్యూట్ గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
Nayanthara (Source: Instragram)
ప్రస్తుతం నయనతార - విగ్నేష్ జంటకు అభిమానులు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.