Lahari Shari (Source: Instragram)
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వాళ్లు ఎంజాయ్ చేయడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
Lahari Shari (Source: Instragram)
ఇక్కడ గ్లామర్ వలకబోస్తూ అందాల జాతర చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారని చెప్పవచ్చు.
Lahari Shari (Source: Instragram)
ఒకవైపు ఆనందం.. మరొకవైపు ఇలా ఫోటోలు షేర్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకుంటూ రెండు విధాల లాభపడుతున్నారు.
Lahari Shari (Source: Instragram)
అందులో భాగంగానే బిగ్ బాస్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న లహరి షెరీ కూడా వైట్ కలర్ స్లీవ్ లెస్ టాప్, షార్ట్ ధరించి అందాలతో ఆకట్టుకుంది.
Lahari Shari (Source: Instragram)
ముఖ్యంగా బ్యాక్ అందాలు చూపిస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
Lahari Shari (Source: Instragram)
ఇక అర్జున్ రెడ్డి, మళ్ళీ రావా, శ్రీనివాస కళ్యాణం, పేపర్ బాయ్ వంటి చిత్రాలలో నటించిన ఈమె బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా గుర్తింపు సొంతం చేసుకుంది..