Pooja Hegde (Source: Instagram)
సౌత్ నుండి బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ చాలా బిజీ అయిపోయింది పూజా హెగ్డే.
Pooja Hegde (Source: Instagram)
గత కొన్నిరోజులుగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన సినిమాలు ఏవీ వర్కవుట్ అవ్వకపోవడంతో తన ఆశలన్నీ ప్రస్తుతం ‘దేవ’పైనే ఉన్నాయి.
Pooja Hegde (Source: Instagram)
షాహిద్ కపూర్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన చిత్రమే ‘దేవ’.
Pooja Hegde (Source: Instagram)
పూజా హెగ్డే ఇప్పటివరకు పలు హిందీ సినిమాల్లో నటించినా అందులో ఏదీ కూడా తనకు హిట్ అందించకపోలేకపోయింది.
Pooja Hegde (Source: Instagram)
‘దేవ’తో బాలీవుడ్లో హీరోయిన్గా మొదటి హిట్ అందుకోవాలని ఆశతో ఉంది పూజా.
Pooja Hegde (Source: Instagram)
ప్రస్తుతం ‘దేవ’ ప్రమోషన్స్‌తోనే బిజీగా గడిపేస్తోంది పూజా హెగ్డే.
Pooja Hegde (Source: Instagram)
ఈ మూవీ ప్రమోషన్స్ కోసమే తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్‌లో బాస్ లేడీ లుక్‌లో అలరించింది ఈ ముద్దుగుమ్మ.
Pooja Hegde (Source: Instagram)
‘దేవ’తో పాటు పూజా హెగ్డే చేతిలో రెండు తమిళ సినిమాలు కూడా ఉన్నాయి.
Pooja Hegde (Source: Instagram)
విజయ్, సూర్య లాంటి స్టార్ హీరోలతో నటిస్తూ కోలీవుడ్‌తో కూడా ఇంకా టచ్‌లో ఉంది పూజా.