Pranitha Subhash (Source: Instragram)
తనీష్ హీరోగా వచ్చిన ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రణీత సుభాష్.
Pranitha Subhash (Source: Instragram)
అమాయకపు చూపుతో.. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయిందని చెప్పవచ్చు.
Pranitha Subhash (Source: Instragram)
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాతో ప్రణీత సుభాష్ కి మంచి గుర్తింపు వచ్చింది కానీ ఆ తర్వాత దాదాపు 8 సినిమాలు చేసింది. కానీ అందులో 7 సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవడంతో ఈమె కెరీర్ కు గండి పడింది.
Pranitha Subhash (Source: Instragram)
దాంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈమె వైవాహిక బంధంతో పాటు మాతృత్వాన్ని అనుభవిస్తోంది. ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ప్రణీత సుభాష్ అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు.
Pranitha Subhash (Source: Instragram)
ఇటీవల తన అంద చందాలతో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
Pranitha Subhash (Source: Instragram)
ఇక ఇప్పుడు తాజాగా గోల్డెన్ కలర్ డ్రెస్ ధరించి చూపులతోనే చంపేసేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ ఫోటోలు ఫాలోవర్స్ ను పెంచేలా చేస్తున్నాయని చెప్పవచ్చు.