Pranitha Subhash (Image Source: Instagram)
అందాల ముద్దుగుమ్మ ప్రణీత గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్న ప్రణీతకు తెలుగులో అవకాశాలు తక్కువ వచ్చాయి.
Pranitha Subhash (Image Source: Instagram)
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ప్రణీత పరిచయమైంది. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన అవకాశాలను అందించింది.
Pranitha Subhash (Image Source: Instagram)
ఇక సోలో హీరోయిన్ గా చేసినా అమ్మడికి హిట్స్ దక్కలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది.
Pranitha Subhash (Image Source: Instagram)
పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో బాపుగారి బొమ్మ సాంగ్ తో బాగా ఫేమస్ అయ్యింది.
Pranitha Subhash (Image Source: Instagram)
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రణీత వివాహం చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు.
Pranitha Subhash (Image Source: Instagram)
పెళ్లి తరువాత కూడా ప్రణీత అందాల ఆరబోత చేయడం మానలేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారును అలరిస్తూనే ఉంది.
Pranitha Subhash (Image Source: Instagram)
తాజాగా ప్రణీత పెళ్లి కూతురు ముస్తాబులో కనిపించింది. ఆరెంజ్ కలర్ డిజైనర్ లెహంగాలో ప్రణీత అదరగొట్టింది.
Pranitha Subhash (Image Source: Instagram)
ఎంతో చక్కగా నిండుగా దుపట్టా కప్పుకొని మహారాణిలా ప్రణీత కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.