EPAPER

Preethi Asrani: రొమాంటిక్ లుక్‌లో ప్రీతి అస్రానీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

Preethi Asrani Latest Photos: టాలీవుడ్‌లో బాలనటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత కథానాయికగా అలరించింది ఈ గుజరాతి ముద్దుగుమ్మ ప్రీతి అస్రానీ.

అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుంకుంది. కానీ ఈ అమ్మడుకి సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు.

సన్ టీవీలో వచ్చిన మిన్నలే సీరియల్‌లో ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత ఫిధా అనే షార్ట్ ఫిల్మ్‌లో అంధ బాలికగా అలరించింది.

2017లో వచ్చిన “మళ్లీ రావా” అనే సినిమాతో తెలుగులో అలరించింది. ఆ తర్వాత 2020 లో ప్రెజర్ కుక్కర్ అనే సినిమాలో నటించింది.

ఈ బ్యూటీ తెలుగు, కన్నడ భాషల్లో నటించింది. తెలుగులో ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? అనే సినిమాలో బాలనటిగా కనిపించింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి అనే సినిమాలో మెప్పించింది.

మళ్లీరావా, సీటీ మార్, దొంగలున్నారు జాగ్రత్త, యశోద వంటి పలు సినిమాల్లో అలరించింది.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సినిమాలు ఏమి లేకపోయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో పాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది. తాజాగా శారీలుక్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను Wrapped in Elegance, draped in Dreams 🤍✨️ అంటూ కాప్షన్ ఇచ్చి తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ భామ

 

Related News

Siree Lella: నారా రోహిత్ అంటే నాకు చాలా ఇష్టం.. అప్పుడే పెళ్లి వద్దు అని చెప్పాను..

Sapthami Gowda: చీరలో ‘కాంతార’ బ్యూటీ.. ఎన్నాళ్లకు ఇలా కనిపించిందో!

Pragya Jaiswal: రకుల్ ప్రీత్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ.. హగ్‌లతో రెచ్చిపోయిన ప్రగ్యాజైస్వాల్

Shraddha Das: దుర్గా పూజకు ఇలా రెడీ అవుతారా? ఏంటిది శ్రద్ధా దాస్?

krithi shetty: కృతిశెట్టి అందాలు.. ఆపై సంప్రదాయం

Ratan tata: రతన్ టాటా.. ఆనాటి నుంచి నేటి వరకు

Sonal Chauhan: బాలయ్య బ్యూటీ సోనాల్ చౌహాన్ కెవ్వుకేక

Big Stories

×