
Priyanka Jain (Source: Instagram)
ప్రియాంక జైన్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మౌనరాగం అనే సీరియల్ ద్వారా బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Priyanka Jain (Source: Instagram)
మొదటి సీరియల్ తోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Priyanka Jain (Source: Instagram)
ఆ తర్వాత జానకి కలగనలేదు అనే సీరియల్ లో నటించి ఇక బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొని తన పెర్ఫార్మన్స్ తో అందరిని మెప్పించింది

Priyanka Jain (Source: Instagram)
టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచిన ప్రియాంక జైన్ తన కాబోయే భర్త శివ్ తో కలిసి పలు రకాల రీల్స్ , వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Priyanka Jain (Source: Instagram)
అలాంటి ఈమె తాజాగా భయపెట్టేలా కొన్ని హార్రర్ గెటప్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కొంపదీసి హారర్ చిత్రంలో అవకాశం వచ్చిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Priyanka Jain (Source: Instagram)
అసలు విషయంలోకి వెళ్తే.. హలోవీన్ ఫెస్టివల్ లో భాగంగా ప్రియాంక జైన్ ఈ విధంగా గెటప్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.