
Allu Sirish ( Source /Instagram)
అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థం ఇవాళ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది..

Allu Sirish ( Source /Instagram)
మెగా స్టార్ దంపతులు చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్- ఉపాసన, అల్లు అర్జున్- స్నేహ, అల్లు అరవింద్ దంపతులు, నాగబాబు దంపతులు, వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు హాజరయ్యారు.

Allu Sirish ( Source /Instagram)
క్రీమ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అల్లు శిరీష్ కనిపించగా.. ఎరుపు లంగా వోణి ధరించి చాలా సింపుల్ గా నయనికా కనిపించింది. సింపుల్ గా ఉన్న జంట అందరిని ఆకట్టుకుంది.

Allu Sirish ( Source /Instagram)
ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ శిరీష్.. ఎట్టకేలకు నా జీవితానికి ప్రేమగా మారిన నయనికాతో సంతోషంగా నిశ్చితార్థం జరుపుకున్నాను అంటూ రాసుకొచ్చాడు..

Allu Sirish ( Source /Instagram)
అల్లు శిరీష్, నయనికా ఎంగేజ్మెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఆ జంట ఎంత క్యూట్ గా ఉందో చూసేయ్యండి..