
Rashi Singh ( Source / Instagram )
రాశి సింగ్ ఈమధ్య ఈ పేరు తెగ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది. ఈమె షేర్ చేసే ఫోటోలకు కుర్ర కారు ఫిదా అవుతుంటారు.

Ras
ఇటీవల కాలంలో చాలామంది ఈ అమ్మడు పని లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉన్నారు.. సినిమాలు ఉన్నా లేకున్నా సరే ఫాలోయింగ్ ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు

Rashi Singh ( Source / Instagram )
శశి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాపులారిటీ దక్కింది.. ఆ తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.

Rashi Singh ( Source / Instagram )
ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ 'పాంచ్‌మినార్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది. సినిమాలు ఉన్నా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.

Rashi Singh ( Source / Instagram )
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ లుక్ ఫోటోలను షేర్ చేసింది. మెరూన్ కలర్ మినిస్టర్ లో హాట్ అందాలతో కైపెక్కించే చూపులతో కవ్విస్తుంది.

Rashi Singh ( Source / Instagram )
ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆమె అభిమానులు ఫీదా అవుతున్నారు..