Washington Sundar: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్యకాలంలో టీమిండియాలో తరచుగా వాషింగ్టన్ సుందర్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంటున్నాడు. తనదైన ఆట తీరుతో వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ఆడుతున్న మ్యాచ్ లలో కూడా వాషింగ్టన్ సుందర్ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకున్నాడు. ఎన్నో విజయాలను అందుకుంటున్న వాషింగ్టన్ సుందర్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది. వాషింగ్టన్ సుందర్ ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో డేటింగ్ చేస్తున్నట్లు అనేక రకాల వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ నటి వర్షిణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈమె అనేక షోలలో యాంకర్ గా చేసి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అనేక టీవీ షోలలో పార్టిసిపేట్ చేసి ప్రేక్షకుల మనసులను దోచుకుంది. పలు వెబ్ సిరీస్ లలోను నటించింది. అంతేకాకుండా సినిమాలలో కూడా అవకాశాలను అందుకున్న వర్షిని ఇప్పుడు ఏకంగా వాషింగ్టన్ సుందర్ తో కలిసి డేటింగ్ లో ఉన్నట్లు ఓ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. వీరిద్దరూ గత కొంత కాలం నుంచి డేటింగ్ లో ఉన్నారని తొందరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ వాషింగ్టన్ సుందర్ కి సంబంధించి ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. వీరిద్దరూ వివాహం చేసుకుంటే చాలా బాగుంటుందని వీరి జోడి ఎంతో అందంగా ఉంటుందని వాషింగ్టన్ సుందర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
వాషింగ్టన్ సుందర్, నటి సాహిబా బాలి అనే అమ్మాయితో కూడా డేటింగ్ చేస్తున్నట్లుగా ఓ వార్త వైరల్ గా మారింది. సాహిబా బాలి బాలీవుడ్ నటి. సాహిబా బాలితో కూడా వాషింగ్టన్ సుందర్ రిలేషన్ పెట్టుకున్నాడని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఓ రూమర్ వైరల్ గా మారింది. సాహిబా బాలి అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. సాహిబా బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించింది. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. వీరిద్దరూ వివాహం చేసుకుంటే ఎంతో బాగుంటుందని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ వాషింగ్టన్ సుందర్ వీరిద్దరితో ఒకేసారి డేటింగ్ చేస్తున్నాడని ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన వాషింగ్టన్ సుందర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
Also Read: Womens World Cup 2025: 1973 నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన జట్లు ఇవే..టీమిండియా ఒక్కటి కూడా లేదా ?
?igsh=MTdwbWNoaXlhd3Q=