Priyanka Mohan Latest Photos: ఎక్కువగా సినిమాలు చేయకపోయినా కొందరు హీరోయిన్లు చాలామంది ప్రేక్షకులకు ఫేవరెట్ అయిపోతారు. అలాంటి వారిలో ప్రియాంక మోహన్ ఒకరు. (Image Source: Priyanka Mohan/Instagram)
ఇతర సౌత్ భాషల్లో సినిమాలు చేసిన ప్రియాంక మోహన్.. నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’తో తొలిసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించింది. (Image Source: Priyanka Mohan/Instagram)
నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ యావరేజ్ హిట్‌గా నిలిచింది. మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నా చాలామంది ప్రేక్షకులకు ఈ మూవీ ఫీల్ గుడ్ అనిపించింది. దీంతో ప్రియాంక మోహన్‌కు కూడా మంచి గుర్తింపు లభించింది. (Image Source: Priyanka Mohan/Instagram)
‘గ్యాంగ్ లీడర్’లో ప్రియాంక మోహన్ చాలా బాగుంది అని ప్రశంసలు దక్కాయి కానీ ఆ తర్వాత తనకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. (Image Source: Priyanka Mohan/Instagram)
నానితో ప్రియాంక మోహన్ పెయిర్ బాగుండడంతో మళ్లీ వీరిద్దరూ కలిసి ‘సరిపోదా శనివారం’ సినిమా చేశారు. ఈ మూవీ ఇటీవల విడుదలయ్యి డీసెంట్ హిట్ అందుకుంది. (Image Source: Priyanka Mohan/Instagram)
ప్రస్తుతం ప్రియాంక మోహన్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ప్రేక్షకులంతా ఎదురుచూస్తుంది ‘ఓజీ’ కోసమే. (Image Source: Priyanka Mohan/Instagram)
పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఓజీ’ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యి అందరికీ షాకిచ్చింది. (Image Source: Priyanka Mohan/Instagram)
‘ఓజీ’లో తన షూటింగ్ పార్ట్ పూర్తవ్వడంతో ఇటీవల వీకెండ్‌ను ఎంజాయ్ చేస్తూ చాక్లెట్ కలర్ డ్రెస్సులో ఫోటోలు షేర్ చేసింది. (Image Source: Priyanka Mohan/Instagram)