Raashii Khanna ( Source/ Instagram )
తెలుగు హీరోయిన్ల కన్నా ఇతర భాష నుంచి వచ్చిన హీరోయిన్లకు తెలుగులో మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే.. మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా..
Raashii Khanna ( Source/ Instagram )
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఆ మూవీ మంచి టాక్ని అందుకోవడంతో ఆ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి..
Raashii Khanna ( Source/ Instagram )
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో రాశి ఖన్నా.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుస హిట్ సినిమాల్లో నటించింది.
Raashii Khanna ( Source/ Instagram )
రాశి ఖన్నాకి తెలుగులో ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్న తెలుసు కదా సినిమాలో అమ్మడు నటిస్తుంది.
Raashii Khanna ( Source/ Instagram )
ఒకవైపు సినిమాలు..మరోవైపు వాణిజ్య ప్రకటనలతో ఖాళీ లేకుండా బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.
Raashii Khanna ( Source/ Instagram )
చేతిలో సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో కిల్లింగ్ లుక్ లో మైండ్ బ్లాక్ చేసింది.. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.